కొత్తనీరు (2018)
మూలకథ : విహారి
నాటకీకరణ,దర్శకత్వం : విద్యాధర్ మునిపల్లె బి.ఏ.,
కథాసారాంశం
ఏటికి కొత్తనీటి తాకిడి ఎంత సహజమో, కుటుంబం అన్నాక కొత్తతరాలు రావటం కూడా అంతే సహజం. కొత్తనీరు పాతనీటితో కలిసి ప్రవహించటం వల్లనే ఆ నీరు ఏటి ధర్మాన్ని నిలుపుకుంటుంది. కొత్తతరం పాతతరంతో కలిసి ప్రయాణించినప్పుడే కుటుంబం తన విలువను పెంచుకుంటుంది. అనే సందేశంతో నాటిక సాగుతుంది. ఈ నాటికలోని పాత్రలు.
విశ్వనాథం (70)
రామ్మూర్తి (55)
చందు (27)
జగన్నాధం (65)
మాధవి (25)
సరళ (50)
ఈ నాటిక కావలసిన వారు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోగలరు. ప్రదర్శించుటకు విద్యాధర్ మునిపల్లె ను సంప్రదించగలరు. సెల్ : 8522990888.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి