నైషధ కావ్యేసవ్యాఖ్యానే (శ్రీహర్షునిచే)

నైషధ కావ్యేసవ్యాఖ్యానే (శ్రీహర్షునిచే)
నైషధకావ్యరత్నము అనే పేరుతో సత్కవిశిఖామణి యగు శ్రీహర్షునిచే రచించబడిన ఈ కావ్యము ఎంతో మంది పండితులచే కీర్తింపబడింది. ఈ కావ్యమునకు శ్రీమాన్ విల్లిపుత్తూర్ శ్రీనివాసాచార్యులిచే నాటి లిపిలోని దోషములను కూడా పరిష్కరింపబడి యనమదల వెంకటాచార్యుల వారి ద్వారా 1870లో ఈ పుస్తకం అచ్చువేయబడింది. దీనిని చదవదలచిన వారు ఈ క్రింద వున్న లింక్ ను ప్రెస్ చేసి చదువుకొన వచ్చు..

నేషధ కావ్యేసవ్యాఖ్యానే (శ్రీహర్షుని విరచితం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి