తెలుగు నాటికలు, నాటకాల పుస్తకాలతోపాటూ, నాటకరంగంపై వచ్చిన పుస్తకాలు (వెబ్సైట్ల లింక్స్) కూడా ఈ బ్లాగులో ఇవ్వబడుతాయి. దీనిని నాటకరంగ ఈ-గ్రంథాలయంగా, నాటకరంగ పుస్తకాల అంతర్జాల భాండాగారంగా దీన్ని తయారుచేయబోతున్నాం. ఇందులో ఇవ్వబడిన నాటకాలను/నాటికలను ప్రదర్శించదలచుకున్నవారు ఆయా రచయితలను సంప్రదించి అనుమతి తీసుకోవలసివుంటుంది. (విద్యాధర్ మునిపల్లె, నాటకర చయిత, దర్శకుడు, సాయిరాఘవ మూవీ మేకర్స్, గుంటూరు)
19, మే 2018, శనివారం
పురూరవ (నాటకం) 1947
పురూరవ నాటకం చలం గారి రచన. దీనిని వీరు 1947లో రచించారు. దేశీ ప్రెస్ విజయవాడ వారి ద్వారా ముద్రణ వెలువడింది. దీనిని 1957లో పునర్ముద్రణ చేశారు. ఈ నాటకం చదవదలచుకున్నవారు క్రింద వున్న లింక్ ను ప్రెస్ చేయండి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి