తెలుగు నాటికలు, నాటకాల పుస్తకాలతోపాటూ, నాటకరంగంపై వచ్చిన పుస్తకాలు (వెబ్సైట్ల లింక్స్) కూడా ఈ బ్లాగులో ఇవ్వబడుతాయి. దీనిని నాటకరంగ ఈ-గ్రంథాలయంగా, నాటకరంగ పుస్తకాల అంతర్జాల భాండాగారంగా దీన్ని తయారుచేయబోతున్నాం. ఇందులో ఇవ్వబడిన నాటకాలను/నాటికలను ప్రదర్శించదలచుకున్నవారు ఆయా రచయితలను సంప్రదించి అనుమతి తీసుకోవలసివుంటుంది. (విద్యాధర్ మునిపల్లె, నాటకర చయిత, దర్శకుడు, సాయిరాఘవ మూవీ మేకర్స్, గుంటూరు)
అభినయం (శ్రీనివాస చక్రవర్తి)
తెలుగు నాటక రంగ ప్రముఖుడు శ్రీనివాస చక్రవర్తి అభినయాన్ని గురించి వ్రాసిన లక్షణ గ్రంథమిది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి