ఆత్రేయ నాటక సాహిత్యం - సంభాషణలు
డాక్టర్ కలతోటి పృధ్వీరాజ్ (ఎం.ఏ.పిహెచ్.డి)
" పూర్వ నాటక రంగం నుండి ఆధునిక నాటక రంగంలోకి ప్రభావితమవుతున్న నాటక కళాజ్యోతికి ప్రభాతగీతం పలికిన ఉదయతార ఆచార్య ఆత్రేయ”, అని చెప్పిన వడ్లమూడి సీతారామారావుగారి మాటలు అక్షరసత్యం! ఆత్రేయ తన 15వ యేటనే చందోబద్దమైన పద్యరచనతో వారి సాహిత్య రచనా సృష్టి ప్రారంభించి తెలుగు నాటక రంగంలో నటుడిగా, దర్శకునిగా, రచయితగా ఎవ్వరూ చేయని నూతన ప్రయోగాలను, సాహసాలను అనేక నాటకాలలో చేసి చక్కగా ప్రదర్శించి ప్రేక్షకుల చేత, సాహిత్యాభిమానుల చేత “ భేష్! ” ఏర్పరచుకొని తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించి దాదాపు నాలుగు దశాబ్దాలు పాటు తన పాటలతో - మాటలతో మురిపించి మైమరపించి మన మనసుల్లో శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్న మనసు కవి - మనసుకవి - మహాకవి ఆచార్య ఆత్రేయ.
ఆత్రేయగారి జీవిత విశేషాలతో కూడిన అనేక అంశాలతో ఈ రీసెర్చ్ బుక్ తయారైంది.
ఈ పుస్తకం పూర్తిగా చదవదలచుకున్న వారు కింద వున్న లింక్ మీద ప్రెస్ చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి