శ్రీ గురురాఘవేంద్రచరితం
ఆధ్యాత్మిక పద్యనాటకం
రచన : విద్యాధర్ మునిపల్లె బి.ఎ.,
శ్రీ గురు రాఘవేంద్ర చరితం పద్యనాటకం 2013లో విద్యాధర్ మునిపల్లె రచించారు. దీనిని పెదకాకాని గంగోత్రి నాటక సమాజంవారు ప్రదర్శించారు. అనేక చోట్ల ప్రదర్శనలు అందుకున్న ఈ పద్యనాటకానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సాక్షాత్తు రాఘవేంద్రస్వామి ఆవాసమై కొలువైన మంత్రాలయం పుణ్యక్షేత్ర శ్రీమఠ ప్రాంగణంలో ఈ పద్యనాటకాన్ని ప్రదర్శించి పీఠాధిపతుల మన్ననలు అందుకున్నారు విద్యాధర్ మునిపల్లె. రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో జరిగిన నంది నాటక పరిషత్తు 2013లో ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ సంగీతం విభాగంలో నంది బహుమతులు వచ్చాయి.
ఈ నాటకం ప్రదర్శించదలచుకున్న వారు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
విద్యాధర్ మునిపల్లె : 8522990888
నాయుడు గోపి : 9440264975
ఈ నాటకం చదవదలచుకున్నవారు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి