యాది (సాంఘిక
నాటిక)
మూలకథ : వారాల కృష్ణమూర్తి
నాటకీకరణ : శ్రీ చెరుకూరి సాంబశివరావు
నాటకీకరణ : శ్రీ చెరుకూరి సాంబశివరావు
కథా సారాంశం
దేశానికి అన్నం పెట్టే రైతులు, అర్థాంతరంగా ఆత్మహత్యలు చేసుకొని సచ్చిపోతే ఈ దేశం ఏమవుతుందని ఆలోచించలేక, రైతే రాజన్న సత్యాన్ని మరచిపోయి ఆత్మహత్యలు సుకోవాలనుకునే ఎంతోమంది రైతులకు కనువిప్పు కలిగిస్తూ... ప్రతి రైతుకీ యాదిలాంటి భార్యే ఉంటే, ఎంత కష్టం వచ్చిన, ఎంత నష్టం వచ్చినా ఈ దేశంలో ఏరైతూ ఆత్మహత్య చేసుకోడు. పొలం ఈరోజు కాకపోతే రేపు పండనా అని ఎలా అనుకుంటుందో, కన్నీళ్ళతో పాత జీవితాన్ని కడిగేసుకొని, ముందుకు సాగుతున్న మనుషులై రేపును పండించాలనే సందేశంతో నాటిక సాగుతుంది.
ఇందులో :
లచ్చుంగాడు
యాదమ్మ
సేటు
క్రిష్ణయ్య
అనే పాత్రలుంటాయి.
ఈ నాటిక ప్రదర్శించాలనుకునేవారు చెరుకూరి సాంబశివరావుని సంప్రదించండి. సెల్ : 91-8801928670
ఈ నాటిక చదువుకోవాలనుకునేవారు ఈ క్రింది లింక్ ని ప్రెస్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.
యాది (సాంఘికనాటిక)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి